సివరపల్లి

1 బుతువు
8 ఎపిసోడ్

సివరపల్లి - Season 1


(0 votes, average: 0.00/ 10)

48 నిమిషాలు 2025 HD

  • Share

హైదరాబాద్‌కు చెందిన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన శ్యామ్, తనకు ఇష్టమైన ఉద్యోగం కాకుండా, సివరపల్లి అను మారుమూల గ్రామం లో వచ్చిన పంచాయితీ సెక్రెటరీ ఉద్యోగం లో చేరతాడు. అక్కడ ఉండలేక ఎలా అయినా GMAT లో మంచి మార్కులు సాధించి USA వెళ్ళాలన్న ప్రయత్నం లో ఆ గ్రామ జీవితం మరియు ఊహించని సంఘటనలతో ప్రతి రోజూ పోరాడుతుంటాడు.

img