1 బుతువు
8 ఎపిసోడ్
జేనరేషన్ వీ
ది బాయ్స్ లోకం నుంచి వస్తోంది జేనరేషన్ వీ, అమెరికాలో సూపర్‌హీరోలకు ఏకైక కాలేజీలో నడిచే ఉద్విగ్నభరిత కొత్త సిరీస్. ఈ విద్యార్థులు తమ సరిహద్దులను పరీక్షించి, యూనివర్సిటీలో టాప్ ర్యాంకుల కోసం పోటీ పడ్డాక, వాట్ ఇంటర్నేషనల్‌లో దిగ్గజ సూపర్‌హీరో జట్టు “ది సెవెన్”లో చేరే అవకాశం ఉంటుంది. స్కూల్‌లోని నిగూఢ రహస్యాలు బయటపడ్డాక, తాము ఎలాంటి హీరోలుగా మారాలనుకుంటాన్నారో వాళ్లు నిర్ణయించుకోవాలి.
- సంవత్సరం: 2023
- దేశం: United States of America
- శైలి: Action & Adventure, Drama, Sci-Fi & Fantasy
- స్టూడియో: Prime Video
- కీవర్డ్: superhero, based on comic, spin off, college student
- దర్శకుడు: Evan Goldberg, Eric Kripke, Craig Rosenberg
- తారాగణం: Jaz Sinclair, Chance Perdomo, Lizze Broadway, Maddie Phillips, London Thor, Derek Luh